Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడి గడప తొక్కిన 1,499 మంది విద్యార్థులు

Follow Udayam on Google
S kumar Aug 11, 2026 7:41 PM పెద్దపల్లి General
బడి గడప తొక్కిన 1,499 మంది విద్యార్థులు - Udayam
జిల్లా వ్యాప్తంగా సర్కారీ పాఠశాలల్లో నమోదు శాతం గణనీయంగా పుంజుకుందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. పోయిన ఏడాదితో తుల్చితే ఈ విద్యాసంవత్సరం మరో 1,499 మంది చిన్నారులు అదనంగా చేరడం హర్షణీయమన్నారు. ఉచిత విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు లభిస్తుండటమే ఇందుకు కారణమని, పిల్లల భవిష్యత్తుకు పూర్తి బాధ్యత వహిస్తూ నాణ్యమైన బోధన అందిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...