వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన బడ్డుకొండ అప్పలనాయుడు రాజకీయ భవిష్యత్తుపై నెల్లిమర్లలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వియ్యంకుడు చిన్న శ్రీను టీడీపీలో చేరడం, ఆయన కుమార్తె, బడ్డుకొండ కోడలు సిరి సహస్ర యాక్టివ్ కావడం కీలకంగా మారింది.
బడ్డుకొండ టీడీపీలో చేరుతారా? లేక విరామం తీసుకుంటారా? టీడీపీలో కర్రోతు బంగార్రాజు, స్థానిక నేతల దూకుడుతో ఆ పార్టీలోకి వెళ్తే సముచిత స్థానం దక్కుతుందా అన్నది ఆసక్తిగా మారింది.
Comments
Loading comments...

