వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుపై YCP సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు కేంద్ర కార్యాలయం తెలిపింది.
ఇటీవల ఆయన వియ్యంకుడు చిన్న శ్రీను టీడీపీలో చేరడం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఈ పరిణామాలను తనకు ఆపాదించడంపై అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజా సస్పెన్షన్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

