Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NALSAR విద్యార్థులకు BCI ఛైర్మన్ క్షమాపణలు

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 9:19 AM హైదరాబాద్General
NALSAR విద్యార్థులకు BCI ఛైర్మన్ క్షమాపణలు - Udayam
హైదరాబాద్ NALSAR విద్యార్థులకు BCI ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు తెలిపారు. తన మాటలు, లేఖ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే క్షమించాలని కోరారు. విద్యార్థుల భావాలు, ఆందోళనలకు విలువ ఉందని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొందరి తప్పులకు అందరినీ బాధ్యులను చేయడం సరికాదన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...