వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులకు బీసీసీఐ నిర్ణయించిన కనీస ధరకు తగిన బిడ్లు రాలేదు. ఒక్కో మ్యాచ్‌కు రూ.4.85 కోట్లు నిర్ణయించగా, ఆగస్టు 13తో గడువు ముగిసింది.
దీంతో బిడ్ గడువును పొడిగించే పరిస్థితి ఏర్పడింది. కొత్త స్పాన్సర్ కోసం పలు సంస్థలతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
Comments
Loading comments...

