Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్‌తో బీసీసీఐ రికార్డు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 03, 2026 8:54 PM జాతీయంక్రీడలు
పెన్షన్‌తో బీసీసీఐ రికార్డు - Udayam
రిటైర్మెంట్‌ పొందిన క్రికెటర్లకు నెలవారీ పెన్షన్‌ అందిస్తూ బీసీసీఐ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్య రహానేకు నెలకు రూ.70 వేల పెన్షన్‌ లభించనుంది. ప్రపంచంలోని సంపన్న క్రికెట్‌ బోర్డుల్లో బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా ఉన్నప్పటికీ, రిటైర్డ్‌ ఆటగాళ్లకు పెన్షన్‌ అందిస్తున్న ఏకైక బోర్డు బీసీసీఐ కావడం విశేషం.

Comments

G
Loading comments...