Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీలంక టూర్‌కు బీసీసీఐ ప్లాన్‌

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 04, 2026 9:15 AM జాతీయంక్రీడలు
శ్రీలంక టూర్‌కు బీసీసీఐ ప్లాన్‌ - Udayam
డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో కీలకమైన శ్రీలంక టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని భారత జట్టు ముందుగానే లంక చేరుకుని ప్రత్యేక ప్రాక్టీస్‌ చేయనుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లను దృష్టిలో పెట్టుకుని బ్యాటర్లకు అదనపు శిక్షణ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌తో పాటు ప్రత్యేక నెట్‌ సెషన్లను ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...