Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దూర్‌లో బీసీ రాజ్యాధికార శంఖారావం

Follow Udayam on Google
Harika Sep 29, 2026 10:52 AM నారాయణపేటGeneral
మద్దూర్‌లో బీసీ రాజ్యాధికార శంఖారావం - Udayam
బీసీలు తమ ఓట్లను తామే వేసుకొని రాజకీయ అధికారాన్ని సాధించాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా మద్దూర్ మండల కేంద్రానికి చేరుకున్న ఆయనకు స్థానిక పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో టీఆర్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మల్లన్న ప్రసంగించారు.

Comments

G
Loading comments...