Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

BC రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణకు అవకాశం

Follow Udayam on Google
Harika Oct 05, 2026 9:53 AM అమరావతిGeneral
BC రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణకు అవకాశం - Udayam
APలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% BC రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు సుప్రీంకోర్టులో ప్రస్తావించే అవకాశం ఉంది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ శనివారం దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ కోరనున్నట్లు తెలుస్తోంది. 50 శాతానికే పరిమితం చేయాలనే నిబంధనేమీ లేదని అందులో పేర్కొంది.

Comments

G
Loading comments...