Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BC గురుకులాల్లో 37 పోస్టుల భర్తీ

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jun 24, 2026 11:20 AM అమరావతిGeneral
BC గురుకులాల్లో 37 పోస్టుల భర్తీ - Udayam
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు ఫూలే BC గురుకులాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా మాచర్లలో నూతన గురుకులాన్ని ప్రారంభించనున్నారు. ఈ పాఠశాల నిర్వహణ కోసం 37 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభించేలా అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...