Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 97 రద్దుకు బీసీ ఫోరం డిమాండ్‌

Follow Udayam on Google
Harika Aug 21, 2026 6:20 PM హన్మకొండ General
జీవో 97 రద్దుకు బీసీ ఫోరం డిమాండ్‌ - Udayam
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి విధానం జీవో 97ను వెంటనే రద్దు చేయాలని బీసీ ఇంటలెక్చువల్‌ ఫోరం హనుమకొండ జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది. ఈ జీవోతో పాలిటెక్నిక్‌ విద్యార్థులు, అధ్యాపకులు, సాంకేతిక కళాశాలలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫోరం పేర్కొంది. విద్యార్థి సంఘాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, విస్తృత చర్చల అనంతరమే సాంకేతిక విద్యలో సంస్కరణలు చేపట్టాలని కోరింది.

Comments

G
Loading comments...