వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మెదక్ జిల్లాలో 15 గ్రామాల్లో పార్టీ జెండా గద్దెలను ఆవిష్కరించారు. 2028లో బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
బీసీల రాజకీయ ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమని పేర్కొన్నారు. టీఆర్‌పీ పూర్తిగా బీసీల పార్టీ అని, అధికారంలోకి వస్తే కోటి ఎకరాల భూమిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

