వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 26న జరిగే బీబీకాఆలం ఊరేగింపు కోసం కేరళ నుంచి ‘శ్రీదేవి’ ఏనుగును నగరానికి తీసుకొచ్చారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఏనుగుకు ప్రత్యేకంగా కూలర్‌ను ఏర్పాటు చేసి వసతి కల్పించారు.
నిబంధనల రీత్యా ప్రత్యేకంగా ఏనుగును సమకూర్చుకోగా, 20న రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

