వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి రూ.234 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 29 నుంచి ఆన్‌లైన్‌లో టెండర్లు స్వీకరించి, ఆగస్టులో పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
ఆలయ ప్రాంగణాన్ని 62 వేల చదరపు అడుగులకు విస్తరించి మాడ వీధులు నిర్మించనున్నారు. రాబోయే గోదావరి పుష్కరాల కోసం స్నానాల ఘాట్లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దాతల సాయంతో ప్రధాన ఆలయ పనులు జరుగుతున్నాయి.
Comments
Loading comments...

