వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మిగిలిన సీట్లకు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్, నిజాంపట్నం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ పి.ఉమామహేశ్వరీదేవి తెలిపారు.
ఈ నెల 19న సాయంత్రం 6 గంటల్లోపు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని, 20న ప్రభుత్వ ఐటీఐల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆమె తెలిపారు.
Comments
Loading comments...

