Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగదు పురస్కారాల చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 5:45 PM బాపట్లGeneral
నగదు పురస్కారాల చెక్కుల పంపిణీ - Udayam
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో అర్హులైన లబ్ధిదారులకు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నగదు పురస్కారాల చెక్కులు పంపిణీ చేశారు. వాసెక్టమీ చేయించుకున్న పురుషులు, పీపీఐయూసీడీ సేవలు పొందిన బాలింతలు, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించిన తల్లులు, అత్యధిక సేవలు అందించిన వైద్యులకు ప్రోత్సాహక నగదు అందజేశారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...