Back to feed
బాన్సువాడలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల ఎంపిక
Anusha Jun 18, 2026 10:42 AM నిజామాబాద్ 12 views2 days ago

బాన్సువాడ మున్సిపాలిటీలో ఎస్సీ కార్పొరేషన్ పథకం కింద 6 యూనిట్ల మంజూరుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 24 దరఖాస్తులు రాగా, అర్హులైన లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు.
ఈ పథకం ద్వారా ఆటోలు, ద్విచక్ర వాహనాలు, వ్యవసాయ పంపు సెట్లు మరియు గేదెలను 60 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...



