Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగలాపురంలో నేడు బ్యాంకులు పనిచేస్తాయి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:00 AM తిరుపతిGeneral
 నాగలాపురంలో నేడు బ్యాంకులు పనిచేస్తాయి - Udayam
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. IBA, UFBU మధ్య చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం, శనివారాల సెలవులపై చర్చించేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. దీంతో నాగలాపురంలో సోమవారం బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.

Comments

G
Loading comments...