Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుణాలపై బ్యాంకర్లకు కలెక్టర్ సూచన

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 14, 2026 3:15 PM పార్వతీపురం మన్యంGeneral
రుణాలపై బ్యాంకర్లకు కలెక్టర్ సూచన - Udayam
బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి వార్షిక రుణ లక్ష్యాలను 100% సాధించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. జిల్లాలో బ్యాంకింగ్ ప్రగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికారులు తెలిపారు, మొదటి త్రైమాసికంలో రూ.12,193.67 కోట్ల డిపాజిట్లు, రూ.22,658.34 కోట్ల రుణాలు ఉన్నట్లు. పంట బీమా, వ్యవసాయ రుణాల్లో పురోగతి సాధించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...