వార్తలకు తిరిగి వెళ్లండి

పాడి రైతులకు రుణ సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ డైరెక్టర్ ఎన్.గోపాల్‌సింగ్ అధ్యక్షతన బ్యాంక్ ఉన్నతాధికారులు, శాఖల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు.
పాడి రైతులకు రుణాలు అందించి వారి ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ నరేష్, జిల్లా అధ్యక్షుడు ధర్మారెడ్డి, సూపర్‌వైజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

