Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో 14 రోజులు బ్యాంకులకు సెలవులు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 30, 2026 4:19 PM జాతీయంGeneral
ఆగస్టులో 14 రోజులు బ్యాంకులకు సెలవులు - Udayam
వారాంతపు సెలవులు, జాతీయ పండుగలు, ప్రాంతీయ వేడుకల కారణంగా ఆగస్టు 2026లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవని స్పష్టం చేసింది. ఆగస్టు 8న రెండో శనివారం, ఆగస్టు 22న నాలుగో శనివారంతో పాటు అన్ని ఆదివారాలు బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి.

Comments

G
Loading comments...