వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం నగరంలో వ్యాపార భాగస్వామి సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.50 లక్షల బ్యాంక్ రుణం కాజేసిన ఘటన వెలుగుచూసింది. బాధితుడు వెంకటశివ మౌళి హెచ్చరించినా పట్టించుకోకుండా, నిందితుడు నరేంద్రకు బ్యాంక్ అధికారులు సహకరించినట్లు తేలింది.
ఫోర్జరీ పత్రాలతో కర్ణాటక బ్యాంక్‌లో భూమి తాకట్టు పెట్టి రుణం పొందడమే కాక, కరెంట్ ఖాతా నుంచి రూ.88.62 లక్షలు విత్‌డ్రా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

