Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఖాతా ఖాళీ: ఐఏఎస్ అరెస్ట్

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jun 23, 2026 4:05 PM జాతీయంGeneral
బ్యాంకు ఖాతా ఖాళీ: ఐఏఎస్ అరెస్ట్ - Udayam
IDFC ఫస్ట్ బ్యాంకులోని హర్యానా ప్రభుత్వ ఖాతాల నుండి రూ. 60 కోట్లకు పైగా నిధులు దారిమళ్లినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ భారీ అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి పంకజ్ అగర్వాల్‌ను మంగళవారం నాడు సీబీఐ అరెస్ట్ చేసింది.

Comments

G
Loading comments...