వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారా సమాజానికి రిజర్వేషన్ కల్పించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 18న రఘునాథపల్లి మండల కేంద్రంలో స్వర్ణోత్సవ సమావేశం నిర్వహించనున్నట్లు ఎల్‌హెచ్‌పీఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్ తెలిపారు.
గ్రామ నాయకులు, తండాల పెద్దలు, యువత, మహిళలు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

