వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న నీలోఫర్ కేఫ్ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ)ను అగ్నిమాపక శాఖ రద్దు చేసింది. ఇందులో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు.
నాలుగో అంతస్తులో అనుమతి లేకుండా రెస్టరంట్ నిర్వహిస్తున్నట్లు నిర్ధరణకు వచ్చారు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలను పాటించాలని యజమానికి డీజీ విక్రమ్‌సింగ్ హెచ్చరించారు.
Comments
Loading comments...

