వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన కార్యాలయం తెలిపింది. ఈ నెల 23-25 తేదీల్లో దిల్లీకి వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
మాజీ ప్రధాని షేక్ హసీనాతోపాటు ఇతర నిందితుల అప్పగింతపై భారత్ స్పందన కోసం బంగ్లా వేచి చూస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

