Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులపై బండి సంజయ్ ఆగ్రహం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 30, 2026 5:37 PM కరీంనగర్General
తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులపై బండి సంజయ్ ఆగ్రహం - Udayam
కరీంనగర్ తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో జాప్యంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్వర్టులో వృద్ధురాలు పడిన ఘటనపై అధికారులు, కాంట్రాక్టర్లను ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ బీటీ రోడ్డు, కల్వర్టు పనులు వెంటనే చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆర్వోబీ నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...