వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఘటనపై వివరణ కోరారు.
ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం, కార్యాలయ గేటుకు నల్లరంగు పూస్తున్న సమయంలో పోలీసులు లేకపోవడంపై ఆయన ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై నిలదీస్తూ, బాధ్యులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశార
Comments
Loading comments...

