Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ డీపీఆర్‌వోగా బండి పల్లవి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 5:24 PM హన్మకొండ General
హనుమకొండ డీపీఆర్‌వోగా బండి పల్లవి - Udayam
హనుమకొండ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా బండి పల్లవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రభుత్వ శాఖలు, మీడియాకు అనుసంధానంగా పారదర్శక సేవలు అందించాలని కలెక్టర్‌ సూచించారు. ఇప్పటివరకు జీడబ్ల్యూఎంసీ పీఆర్‌వో మహమ్మద్‌ అయూబ్‌ అలీ జిల్లా డీపీఆర్‌వోగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.

Comments

G
Loading comments...