వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో అప్పులు, అవినీతి తప్ప కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమీ లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. రెండు పార్టీల పాలనతో తెలంగాణ శ్రీలంకలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముందని హెచ్చరించారు.
రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర నిధులే కీలకమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర పథకాలను అడ్డుకుంటూ ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

