Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలి IIIT లో తీవ్ర విషాదం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 04, 2026 3:29 PM హైదరాబాద్General
గచ్చిబౌలి IIIT లో తీవ్ర విషాదం - Udayam
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐఐఐటీ క్యాంపస్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అభిరూప్ ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం 6వ అంతస్తు నుంచి కిందకు దూకి అతడు ప్రాణాలు విడిచినట్లు సమాచారం. ఈ ఘోర ఘటనతో క్యాంపస్‌లో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు; కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...