Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానాస్పద బ్యాటరీ యాప్‌లపై కేంద్రం నిషేధం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 04, 2026 5:50 AM జాతీయంGeneral
అనుమానాస్పద బ్యాటరీ యాప్‌లపై కేంద్రం నిషేధం - Udayam
ఈ-రిక్షాల బ్యాటరీ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను రిమోట్‌గా నియంత్రించే అవకాశం ఉన్న కొన్ని అనుమానాస్పద యాప్‌లను తక్షణమే తొలగించాలని గూగుల్, యాపిల్ సంస్థలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. బ్లూటూత్ ఆధారంగా బ్యాటరీలను షట్‌డౌన్ చేసే ప్రమాదం ఉండటంతో స్మార్ట్ బీఎమ్ఎస్ సహా ఏడు యాప్‌లపై కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.

Comments

G
Loading comments...