Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీఏ ఆఫీసుల్లో బ్రోకర్ల నిషేధం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 23, 2026 12:06 PM హైదరాబాద్General
ఆర్టీఏ ఆఫీసుల్లో బ్రోకర్ల నిషేధం - Udayam
తెలంగాణలోని ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్ల జోక్యానికి అడ్డుకట్ట వేసేందుకు విజిలెన్స్ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆవరణలో దళారులను తొలగించి "నో ఎంట్రీ" నిబంధన అమలు చేయాలని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ స్లాట్ల పేరిట వసూళ్లపై స్పందించిన రవాణా శాఖ, బ్రోకర్లతో కుమ్మక్కయ్యే సిబ్బందిపై వేటు వేస్తామని హెచ్చరిస్తూ, 7 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

Comments

G
Loading comments...