వార్తలకు తిరిగి వెళ్లండి
RTA కార్యాలయాల్లో బ్రోకర్లపై నిషేధం

ఆర్టీఏ ఆఫీసుల్లోకి బ్రోకర్లను రానివ్వొద్దని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కఠిన ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల వద్ద ఉండే ఏజెంట్లను వెంటనే తొలగించాలని ఆదేశించింది.
అక్రమ స్లాట్ బుకింగ్ దందా, బ్రోకర్ల జోక్యంపై వచ్చిన కథనాలపై ఈ చర్యలు చేపట్టింది. బ్రోకర్లతో కుమ్మక్కైన సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
Comments
Loading comments...