Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవర్‌ ప్రజెంటేషన్‌కు బాల్క సుమన్‌ దూరం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 08, 2026 12:24 PM మంచిర్యాలGeneral
పవర్‌ ప్రజెంటేషన్‌కు బాల్క సుమన్‌ దూరం - Udayam
ఎమ్మెల్యే పీఎస్‌ఆర్‌ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన పవర్‌ ప్రజెంటేషన్‌కు జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ హాజరుకాలేదు. కేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన ఆయన స్థానికంగానే ఉన్నారు. అయినప్పటికీ కీలక సమావేశానికి సుమన్‌ దూరంగా ఉండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై పార్టీ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...