Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలేశ్వర్‌లో వర్ష బీభత్సం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 29, 2026 6:24 AM జాతీయంGeneral
బాలేశ్వర్‌లో వర్ష బీభత్సం - Udayam
ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భద్రక్‌, మయూర్‌భంజ్‌, కేంఝర్‌, బౌద్ధ్‌, సంబల్‌పూర్‌ జిల్లాల్లోనూ కుండపోత కురవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సోన్‌పూర్‌, బౌద్ధ్‌, కటక్‌ జిల్లాల్లో వర్షాల కారణంగా నదుల నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి.

Comments

G
Loading comments...