Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలెనో కారులో వచ్చి చోరీలు: చిక్కిన హైటెక్ దొంగ

Follow Udayam on Google
Ravi Jun 11, 2026 12:58 AM హైదరాబాద్క్రైమ్
బాలెనో కారులో వచ్చి చోరీలు: చిక్కిన హైటెక్ దొంగ - Udayam
అత్తాపూర్, రాజేంద్రనగర్, హైదర్‌గూడ ప్రాంతాల్లో రాత్రి వేళ తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న రిషబ్ శుక్లా(21) అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు బాలెనో కారులో వచ్చి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి నుంచి భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు చోరీలకు ఉపయోగించిన కారును అత్తాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...