Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలకృష్ణ సినిమా.. డిసెంబరు 24న విడుదలకు సన్నాహాలు

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 10:54 AM జాతీయంవినోదం
బాలకృష్ణ సినిమా.. డిసెంబరు 24న విడుదలకు సన్నాహాలు - Udayam
బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కలయికలో తెరకెక్కుతున్న చిత్రం డిసెంబరు 24న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులతో పాటు మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు తొలి వారంలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం. గాయం కారణంగా విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ త్వరలో సెట్స్‌లోకి రానున్నారు.

Comments

G
Loading comments...