వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో నిర్మిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, జులైలో పుట్టింగ్ పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ, 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశామని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

