Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలకృష్ణకు గాయం.. షూటింగ్‌లో ప్రమాదం

భవేష్ కుమార్ Jul 21, 2026 2:50 PM అల్ ఇండియా about 6 hours ago
బాలకృష్ణకు గాయం.. షూటింగ్‌లో ప్రమాదం - Udayam Digital
కాకినాడ పోర్ట్‌లో #NBK111 యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తుండగా బాలకృష్ణకు మోకాలికి గాయమైంది. ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. మసిల్ టియర్ కావడంతో మైనర్ సర్జరీ చేయాలని, అభిమానులు ఆందోళన చెందవద్దని దర్శకుడు గోపిచంద్ మలినేని తెలిపారు.

Comments

G
Loading comments...