Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Follow Udayam on Google
Sanjay Mishra Jun 10, 2026 10:08 AM జాతీయంవినోదం
బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ - Udayam
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానుల సందడి నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ ('బాలా మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ) సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ఆయన కొత్త సినిమా పోస్టర్లను షేర్ చేస్తూ ఆకాంక్షలు పంచుకున్నారు.

Comments

G
Loading comments...