Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 12:16 PM రంగారెడ్డి తెలంగాణ
బాల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో భక్తుల రద్దీ - Udayam
శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా బాల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలకు భక్తులు పోటెత్తారు. అమ్మవారికి అభిషేకం, నక్షత్ర హారతి నిర్వహించి, లక్ష పుష్పార్చనతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పూల మధ్య కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Comments

G
Loading comments...