Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాజీ ఫార్మసీ కళాశాలకు అటానమస్‌ హోదా

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 13, 2026 10:31 AM అనంతపురంGeneral
బాలాజీ ఫార్మసీ కళాశాలకు అటానమస్‌ హోదా - Udayam
అనంతపురంలోని బాలాజీ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీకి అటానమస్‌ హోదా లభించింది. ప్రమాణాలు, అకాడమిక్‌ పనితీరు, మౌలిక వసతులు, ప్రయోగశాలలో అధ్యాపకుల అర్హతలు, పరిశోధన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ హోదా దక్కింది. కళాశాల ఛైర్మన్‌ డాక్టర్‌ పల్లె కిశోర్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ రాజవర్ధన్‌ తదితరులు హోదా లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...