వార్తలకు తిరిగి వెళ్లండి

బైరాపురం గ్రామంలోని ఎంపీపీ పాఠశాల స్కూల్ కమిటీ ఛైర్మన్‌గా కురువ బీరయ్య, వైస్ ఛైర్మన్‌గా బొంతల శేకు బీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీచర్ స్వాతి సమక్షంలో జరిగిన ఎన్నికల్లో కమిటీకి సంబంధించిన 9 మంది సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
టీడీపీ నాయకులు బోయ సుధాకర్, బూత్ కన్వీనర్ మొల్ల చాకర్‌వలి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. నూతన కమిటీ సభ్యుల ఎంపిక ఏకగ్రీవంగా పూర్తయింది.
Comments
Loading comments...

