వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరు–కర్నూలు బైపాస్ వద్ద చెత్తాచెదారం, చనిపోయిన మూగజీవాలను వేయడంతో తీవ్ర దుర్గంధం వస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దుర్వాసనతో పాటు దోమలు పెరిగాయని, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

