వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా మండలం వానల్‌పాడ్ పల్లవి మోడర్న్ రైస్ మిల్లులో శనివారం రెవెన్యూ, పౌర సరఫరాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.నిబంధనల ప్రకారం మిల్లుకు కేటాయించిన ధాన్యం నిల్వలు, నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మిల్లుకు ప్రభుత్వం కేటాయించిన మొత్తం ధాన్యం 6,102.08 మెట్రిక్ టన్నులు కాగా లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లులో 5,904.435 మెట్రిక్ టన్నులు నిల్వ ఉందన్నారు.
Comments
Loading comments...

