Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైంసా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో షెడ్డు నిర్మాణానికి నిధులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 03, 2026 6:56 PM నిర్మల్General
బైంసా  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో షెడ్డు నిర్మాణానికి నిధులు - Udayam
భైంసా పట్టణంలోని పద్మావతి కాలనీలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వద్ద షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన మంజూరు పత్రాన్ని శనివారం ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి, నిర్మాణాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...