Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో అనంతబాబుకు బెయిల్‌ నిరాకరణ

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 2:47 PM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో అనంతబాబుకు బెయిల్‌ నిరాకరణ - Udayam
వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న అనంతబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. అహ్మద్‌ మౌలానా సోమవారం తిరస్కరించారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్‌ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు.

Comments

G
Loading comments...