Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని దుండగులు

Follow Udayam on Google
Mohammad Oct 06, 2026 9:05 AM అనంతపురంGeneral
బైకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని దుండగులు - Udayam
గుంతకల్ మండలం కసాపురం గ్రామంలోని నాగరాజు అనే వ్యక్తికి చెందిన బైకును మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఇంటి బయట పార్కింగ్ చేసిన బైకుకు నిప్పు పెట్టడంతో బైకు మొత్తం మంటల్లో ఖాళీ బూడిద అయిందని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...