వార్తలకు తిరిగి వెళ్లండి

బల్లికురవ మండలం వైదన-గుడిపాడు వద్ద నామ్ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాగర్లమూడికి చెందిన చైతన్యకృష్ణ బైక్‌పై శ్రీశైలం వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Loading comments...

